‘మామూలు ప్రపంచకప్ పోరాటం కాదిది’
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టిన కరోనా పాజిటివ్ సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకు ఊహించని స్థాయిలో కేసుల సంఖ్య బయటపడుతున్నాయి.…